Telugu language

ఇండియా , భిన్నమైన భాషలు మరియు భిన్నమైన సంస్కృతుల యొక్క సమ్మేళనం. భిన్నమైన భాషలు , సంస్కృతులు , మనుషులు ఉన్న ఈ దేశంలో భిన్నమైన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. అందులోను specific గా తెలుగు మాట్లాడే వారి కోసం అంటే తెలుగు translators అని, తెలుగు టీచర్స్ అని, తెలుగు రీడర్స్ అని చాలానే ఉన్నాయి. ఒక వేళ మీరు గనుక తెలుగు భాషలో మంచి ప్రావిణ్యం ఉన్న వారు అయ్యి ఉంటె, మీ కోసం మీకు ఒక ఉపాధి కలిపించడం కోసం చాలా రకాలైన ఉద్యోగ అవకాశాలు మీకు ఉన్నాయి.

ఆడవారు కెరీర్ అంత సీరియస్ గ తీసుకోరా, లేదా చుట్టుపక్కల వారు ఆడవాళ్ళ కెరీర్ ను అంత సీరియస్ గ తీసుకోరు తెలియదు గాని. పెళ్లి తర్వాత ఆడవాళ్ళ కెరీర్ కు వెంటనే గాని లేదా పిల్లలు పుట్టిన తర్వాత

NRI ( Non Resident Indian ) అంటే సంపాదన కోసం విదేశాలలో ఉంటూ, అక్కడే తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. అయితే ఇలాంటి వారికి సాధారణంగా రిటైర్మెంట్ సమయంలో గాని మాతృదేశం  గుర్తుకు రాదు, కానీ ఈరోజుల్లో  ఉన్నాయంటే విదేశాలలో ఒకే సంపాదనతో కుటుంబాన్ని ఒదులుకోని అక్కడ ఉండటం కంటే దేశం లో ఒకే దానితో సరిపెట్టుకొని ఫామిలీ కి దగ్గరగా, ఫామిలీ మెంబెర్స్ కు చేరువగా ఉండచ్చు అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు సైతం పెద్దగా ఉండకపోవడం కూడా NRI లు మాతృ దేశం వైపు చూడటానికి ఒక ముఖ్యమైన కారణం.